అతనో మంత్రి. ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేసిన వేదికపైకి ఎక్కారు. సాటి మహిళ మంత్రితో అసభ్యంగా ప్రవర్తించారు. త్రిపురలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో.. లెఫ్ట్ పార్టీలు వర్సెస్ బీజేపీ వార్.. పీక్ స్టీజ్‌కు వెళ్లింది. మంత్రి అసభ్యకర ప్రవర్తన టార్గెట్ గా లెఫ్ట్ పార్టీలు బీజేపీని చెడుగుడు ఆడుతున్నాయి.
#tripura
#viral
#narendramodi
#agartala
#primeminister
#monojkantideb
#santanachakma
#chiefminister